Indian skipper Virat Kohli has been in superlative form in the ongoing series against West Indies. After an impressive outing in the two-match Test series in which India completed a 2-0 whitewash, Kohli scored a stunning ton in the ODI series opener in Guwahati to lead his side to a remarkable 8-wicket win. As the Men in Blue look to make it two in two in Vizag, Kohli's Bradmanesque batting average at the venue will instil fear in Jason Holder's men.
#indiavswestindies2018
#Dhoni
#viratkohli
#rohitshrma
#rishabpanth
#vizagODI

వెస్టిండీస్‌తో మరికొద్దిసేపట్లోనే భారత్ జట్టు విశాఖపట్నం వేదికగా రెండో వన్డే ఆడనుంది. ఇప్పటికే తొలి వన్డేలో చిత్తుగా ఓడి ఒత్తిడిలో పడిపోయిన కరీబియన్ టీమ్‌ని.. వైజాగ్ స్టేడియంలో కోహ్లీ రికార్డ్స్ మరింత ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ మైదానంలో నాలుగు వన్డేలాడిన కోహ్లి ఏకంగా 399 పరుగులు చేశాడు. ఇందులో 118, 117, 99, 65 రూపంలో రెండు శతకాలు, రెండు అర్ధశతకాలు ఉండటం విశేషం.